విశాఖలో భారీ పెట్టుబడుల సదస్సు..
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి అదానీ, గ్రీన్ కో లాంటి కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. దీనిపై సెటైర్లు పడినా లెక్క చేయలేదు. ఇప్పుడు వారితో ఏపీలో కూడా ఒప్పందాలు చేసుకోకపోతే ఏం బాగుంటుందని అనుకుంటున్నారేమో…