Jr. NTR's birthday celebrations

ఘనంగా జూనియర్  ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Date:20/05/2019 కౌతాళం ముచ్చట్లు: మండలంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్బంగా  అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కౌతాలం, హల్వి, గోతుల దొడ్డి,ఉప్పరహల్,తదితర గ్రామాలలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి

Read more