భర్తనే కడతేర్చిన భార్య
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా దాడి చేసి హతమార్చింది. తరచూ మద్యం తాగి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విసిగిపోయిన భార్య రోకలి బండతో దాడి…