పొత్తులు ఉంటే సిట్టింగ్ ల సంగతేంటీ
విజయవాడ ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ లు అందరికీ సీట్లు అని ప్రకటించేశారు. అయితే ఇక్కడే తేడా కొడుతుంది. పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఆ నాలుగు సీట్ల విషయంలో ఏం చేస్తారన్న దానిపై పార్టీలో చర్చ…