శ్రీవారి వాహన సేవల్లో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు…