ఫన్, సస్పెన్స్ డ్రామాతో ఆకట్టుకుంటున్న “బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” సినిమా ట్రైలర్
హైదరాబాద్ ముచ్చట్లు:
ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్". సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి
తెరకెక్కిస్తున్నారు.…