ముత్యపు పందిరి వాహనసేవలో ఆకట్టుకున్న, ఒగ్గుడోలు, పిల్లనగ్రోవి భజన
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ముత్యపు పందిరి వాహనసేవలో ఒగ్గుడోలు, పిల్లనగ్రోవి భజన కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ…