ఆగస్టులో ముహూర్తం…
విజయవాడ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది చేస్తాడు. వెనక్కు తగ్గడు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయన అనేక నిర్ణయాలను ఈ రెండేళ్లలో తీసుకుంటారన్నది వాస్తవం. అందులో మూడు రాజధానులు. కర్నూలుగా న్యాయరాజధానిగా…