Congrats for Modi and Jagan

మోడీ,జగన్ లకు కేసీఆర్ అభినందనలు

Date:23/05/2019 హైదరాబాద్ ముచ్చట్లు: లోకసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

Read more