ఉద్యోగాల పేరుతో దివ్యాంగుడు లక్షల్లో టోకరా
శ్రీకాకుళం ముచ్చట్లు:
ఉమ్మడి శ్రీకాకుళం రాజాం మండలం గెడ్డవలసకు చెందిన దివ్యాంగుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన ముదిలి వెంకటరమణ కోర్టులో పని చేస్తున్నానని చెబుతూ…