ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు
శ్రీనగర్ ముచ్చట్లు:
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. చక్తారస్ కంది ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో…