రన్ వేపై నుంచి జారిన ఇండిగో
డిస్ పూర్ ముచ్చట్లు
ఇటీవల కాలంలో ఇండియాలో వరసగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రమాదాలకు…