మిషన్ భగీరధపై విచారణ..?
హైదరాబాద్ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణం పై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తు…