నగరంలో పారిశుధ్య పనులు పరిశీలన-కమిషనర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్
కడప ముచ్చట్లు:
కడప నగరంలో ని డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని కమీషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ చంద్ అన్నారు సోమవారం మార్నింగ్ విసిట్ లో భాగంగా కో-ఆపరేటివ్ కాలనీ ,ఆంగడి వీధి, సాయి పేట, చిన్నమ్మాచుపల్లి, చిలకభావి సబియపుర…