సెప్టెంబర్ 25 న అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం రాష్ట్ర సదస్సు
గుంటూరు ముచ్చట్లు:
మానవ హక్కుల పై సెప్టెంబర్ 25 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం ఏపి సివిల్ రైట్స్ చేర్మెన్ కరణం తిరుపతి నాయుడు తెలిపారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ పలనాడు…