వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:14/07/2019

రామసముద్రం ముచ్చట్లు:

గ్రామ పరిపాలన కోసం ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన గ్రామవలంటీర్ల ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మిపతి, ఈవోపీఆర్‌డి చలపతిరావులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు 72 మందికి గాను 61 మంది హాజరైనట్లు ఎంపీడీవో తెలిపారు. కాప్పల్లె, కుదురుచీమనపల్లె, ఆర్‌.నడింపల్లె పంచాయతీలకు చెందిన ఆన్‌లైన్‌లో వలంటీర్ల పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలలో గ్రామ పరిపాలన, నవరత్నాల పథకాల అమలు తదితర వాటిపై అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

డెంగ్యూజ్వరంతో బాలిక మృతి

Tags: Interviews for Volunteers

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:14/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు ఆదివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి నాల్గవరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో మొత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని చండ్రమాకులపల్లె, కుమ్మరనత్తం, మాగాండ్లపల్లె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

15న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఐదవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మండలంలోని బండ్లపల్లె , చదళ్ల, మాగాండ్లపల్లె, సుగాలిమిట్ట గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

పదో తరగతి పాస్ అయిన బాలికలకు ఫ్రీ స్కూటీ… సరికొత్త పథకం

Tags: Interviews for Volunteers

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు శనివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు కలసి మూడవ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో వెహోత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ఆరడిగుంట, కుమ్మరనత్తం, మేలుందొడ్డి, వెహోదుగులపల్లె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

14న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నాల్గవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మండలంలోని చండ్రమాకులపల్లె, కుమ్మరనత్తం, మాగాండ్లపల్లె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

భారతరాష్ట్రపతి తిరుమలరాక

Tags: Interviews for Volunteers

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు శుక్రవారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు కలసి రెండవ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో వెహోత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ఆరడిగుంట, బోడేవారిపల్లె, ఏతూరు, ఏటవాకిలి, సింగిరిగుంట పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

13న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మూడవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. మండలంలోని ఆరడిగుంట, కుమ్మరనత్తం, మేలుందొడ్డి, వెహోదుగులపల్లె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

 

విద్యార్థులకు విద్యాసామాగ్రీ పంపిణీ

Tags: Interviews for Volunteers