పది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Date:11/08/2019 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని వివిధ ప్రాంతాలలో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసి , రూ. 9,780 లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. మండలంలోని సింగిరిగుంట

Read more