జనసేన హామీలు అమలుకు సాధ్యమా…
తిరుపతి ముచ్చట్లు:
ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తూంటారు. సహజమే. కానీ ఇప్పుడు ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. దాదాపుగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశారు. దివాలాకు దగ్గరగా…