కేసీఆర్ కు న్యాయ పోరాటమే శరణ్యమా
హైదరాబాద్ ముచ్చట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజదాని ఢిల్లీలో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఏమి చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు. చివరకు, టీవీ డిబేట్స్ లో పాల్గొనే…