నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం
- డిసెంబరు 1 నుంచి బ్రేక్ దర్శన సమయం ఉదయం 8 గంటలకు మార్పు
- డిసెంబరు 1 నుంచి శ్రీవాణి ట్రస్టు దాతలకు మాధవంలో గదులు
తిరుమల ముచ్చట్లు:
టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబరు ఒకటో తేదీ నుంచి…