ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష్య సాధింపే
- మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
నేను చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు దీక్షాస్థలిని మురిగినీటితో నింపేసిన వైనం చూస్తుంటే ఇది రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భూమ బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.…