సన్నిహితంగా లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదు
- బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
ముంబై ముచ్చట్లు:
స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.. అది ఆమె నుంచి లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా..…