మరో 3 రోజులు వానలే వానలు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ…