పుంగనూరులో జగనన్న శాశ్వత భూసర్వేతో సమస్యలకు చెక్
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణప్రాంతాలలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూ రక్షణతో సమస్యలు పరిష్కారమౌతుందని తహశీల్ధార్ వెంకట్రాయులు తెలిపారు. బుధవారం మండలంలోని మంగళం సచివాలయంలో జగనన్న భూ హక్కు…