రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుక..!!
కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ..!
వరుసగా మూడో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల పిల్లలకు అందజేత..!
బడులు తెరిచిన తొలిరోజు నుంచే విద్యార్థులకు కిట్లు..!
1నుంచి 10వ తరగతి వరకు…