మహిళ ప్రాణాలు కాపాడిన జగనన్న రేషన్ బండి
-అత్యావసరంలో స్పందించిన MDU ఆపరేటర్.
-108 సిబ్బందితో పాటు, చూప రులు సైతం ప్రశంసలు
-మహిళకు తప్పిన ప్రాణహాని
కేవీబీపురం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా, కేవీబీపురం మండలం, పెరిందేశం గ్రామానికి చెందిన మంజుల,(36) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ…