Browsing Tag

Jagdeep Dhankar sworn in as Vice President

ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌  ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ  ముచ్చట్లు: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్భార్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ వృత్తి రీత్యా లాయర్‌.…