శ్రీ కపిలేశ్వరాలయ పవిత్రోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన జెఈవో
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జులై 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల కరపత్రాలను టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల…