Browsing Tag

Jute mill lockout Tension

జూట్ మిల్లు లాకౌట్…ఉద్రిక్తత

ఏలూరు ముచ్చట్లు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో రెండువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జనపనార కొరత, అధిక రేటు వలన మిల్లును మూసేసినట్లు యాజమాన్యం తెలిపింది.…