పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా నిన్నటి నుండి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో 30 జ ట్లు పాల్గొన్నాయి. వాటిలో మొదటి బహుమతిగా కం గా నెల్లూరు 30 వేల రూపాయల నగదు బహుమతి…