తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ''కాకబలి'' కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన…