కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ ముచ్చట్లు:
స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య
మంచి వాతావరణాన్ని కల్పించడం,…