పుంగనూరు కోనేటిలో కార్తీక వెలుగు
పుంగనూరు ముచ్చట్లు:
కార్తీకమాసం పురస్కరించుకుని సోమవారం రాత్రి స్థానిక పుష్కరణి కార్తీక వెలుగులో ధగధగ వెలిగింది. మహిళలు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. పట్టణంలోని మహిళలు పుష్కరణిలో వెలిగించారు. ఈ వెలుగుతో పుష్కరణికి కార్తీక శోభ…