పారదర్శకత కోసమే కొత్తపురపాలక చట్టం

Date:19/07/2019 హైదరాబాద్ ముచ్చట్లు: తెలంగాణ రాష్ట్రంలోని  మున్సిపాలిటీల్లో పునరుత్తేజం నింపడం కోసంమే కొత్త చట్టం తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  నూతన పురపాలక చట్టం -2019 ప్రాముఖ్యతను వివరిస్తూ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

Read more