పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- కల్వచర్ల లో ‘డ్రై-డే’ పనులు
కమాన్ పూర్ ముచ్చట్లు
వ్యాధులు ధరి చేరకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవని మండల పంచాయతీ అధికారి కాటం భాస్కర్ అన్నారు. కల్వచర్లలో డ్రై డే పను లు చేపట్టారు.…