పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి
అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య ప్రజారోగ్య విభాగం శుద్ధ్య కార్యక్రమాలను సమర్ధంగా విధులు నిర్వహించాలని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ అదేశించారు. పట్టణంలోని యస్…