కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ 2 పిక్చర్స్…
హైదరాబాద్ ముచ్చట్లు:
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా.. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్…