కిరణ్ అబ్బవరం హీరోగా “రూల్స్ రంజన్’ ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
హైదరాబాద్ ముచ్చట్లు:
యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సమ్మతమే"చిత్రం సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ ఎంతో …