Browsing Tag

Koil Alwar Thirumanjanam at Sri Padmavathi Ammavari Temple on May 2

మే 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు ముచ్చట్లు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో మే 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 3వ తేదీ సాయంత్రం 6…