శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద ( పేరూరు బండపై) టీటీడీ నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం…