శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ వైభవంగా జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
తిరుపతి ముచ్చట్లు:
అలిపిరి శ్రీవారి పాదాల మండపంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి తిరుపతికి చెందిన భక్తుడు టి వి మనోహర్ కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు.
గత 23 సంవత్సరాలుగా స్థానిక సరోజినీ దేవి రోడ్డు కు…