భారీగా కోవీషీల్డ్, కోవాక్సి న్లు
ముంబై ముచ్చట్లు:
కోవిడ్ భూతం పట్టుకుని పీడించినంత కాలం అతి జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలకు, మందుల తయారీ కంపె నీలకు ఇప్పుడు అతిగా మిగిలిపోయిన వాక్సిన్ మందులతో ఏమీ చేయాలో తోచడం లేదు. మొదటి వేవ్ సందర్భంలో అందరం కంగారు…