రమేష్ బాబు మృతి విషాదంలో ఘట్టమనేని కృష్ణ కుటుంబం…
హైదరాబాద్ ముచ్చట్లు:
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.లివర్ సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ…