ఏ పార్టీకి సపోర్ట్ చేయాలన్నది ఇప్పటికే డిసైడ్- కుమారస్వామి
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి.మే 13 వ తేదీన) ఫలితాలు వెల్లడవనున్నాయి. అధికారంపై అన్ని పార్టీలూ ధీమాగా ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నాయి. అయితే...కర్ణాటకలో ఎప్పుడూ కింగ్…