Date:12/07/2019 విజయవాడ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్
Read more