Browsing Tag

Larrybolta loaded with fish

చేపల లోడు లారీబోల్తా

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు: బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున  ఏపీ  నుండి నాగపూర్ కు చేపల లోడుతో వెళుతున్న అదుపుతప్పి లారీ బోల్తా పడింది. దాంతో చేపలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు చేపలు ఏరుకోవడంలో పోటీపడ్డారు.…