ప్రముఖ నటి మీనా భర్త మృతి.
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలుగు, తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించినప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం విషమంగా
చెన్నై ఎం జీ ఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.పోస్ట్ కోవిడ్ తో భాధ పడుతున్న ఆయన…