Browsing Tag

Leopard in Tirumala

తిరుమలలో చిరుత

తిరుమల ముచ్చట్లు: తిరుమల ఘాట్‌లో చిరుతపులి సంచారం భయపెడుతోంది. తరచూ భక్తుల కంట పడుతున్న చిరుత సంచారం అటు ఘాట్ రోడ్డులో ఇటు నడక దారిలో అప్పుడప్పుడూ కొనసాగుతూనే ఉంది. మొదటి ఘాట్‌లోనే చిరుత మూమెంట్ ఎక్కువగా ఉంది. అలిపిరి నడక దారి మొదటి…