పుంగనూరులో రైతుల క్షేమం కోసమే నర్సరీలకు లైసెన్సులు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.
పుంగనూరు ముచ్చట్లు:
నర్సరీల యాజమాన్యం ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండ రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేసేందుకే నర్సరీలకు లైసెన్సులు ప్రవేశపెట్టిందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి,…