Browsing Tag

Life in Charla is chaotic

చర్లలో జనజీవనం అస్తవ్యస్తం

భద్రాచలం ముచ్చట్లు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలంలో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉంజుపల్లి వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపు ను తాలిపేరు బ్యాక్  వాటర్ చుట్టుముట్టింది.…